టి.కనకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''టి.కనకం''' గా ప్రసిద్ధిచెందిన '''తెలుగు కనకం''' అలనాటి ప్రముఖ తెలుగు చలచిత్ర హాస్యనటి. చిత్రాలలో నటించకముందు ఆమె రంగస్థల నటి, ఆ తర్వాత కూడా నాటక ప్రదర్శనలిచ్చింది. ఆమె గాయని కూడా.

ఈమె [[విజయవాడ]]లో [[1930]]లో అప్పారావు, సోళాపురమ్మ దంపతులకు కనకం జన్మించారు. [[కీలుగుర్రం]] (1949), [[గుణసుందరి కథ]] (1949), [[షావుకారు]] (1950)లోని పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అవకాశాలు మంచిగా ఉన్న రోజుల్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపారు. తర్వాత అవకాశాలు తగ్గడంతో దుర్భరమైన జీవితం గడపవలసి వచ్చింది. ప్రస్తుతం ఆమె [[విజయవాడ]]లో నివాసం ఉంటున్నారు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/టి.కనకం" నుండి వెలికితీశారు