ప్రధాన మెనూను తెరువు

మార్పులు

→‎పరిశ్రమ: దగ్గుబాటి రామానాయుడు, రామోజీరావు పునర్నిర్మాణాలు, అనువాదాల గురించి
[[మూలా నారాయణస్వామి]], [[బి.నాగిరెడ్డి]] లు 1948 లో [[చెన్నై]] కేంద్రంగా [[విజయ వాహినీ స్టూడియోస్]] స్థాపించారు. [[భక్తప్రహ్లాద (సినిమా)]] తో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన [[ఎల్.వి.ప్రసాద్]] కుడా చెన్నై యే కేంద్రంగా 1956 లో [[ప్రసాద్ స్టూడియోస్]] ని స్థాపించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమని, [[నందమూరి తారక రామారావు]] హయాం లో చెన్నై నుండి హైదరాబాదు కి తరలించటంలో [[డి.వి.యస్.రాజు]] కీలక పాత్ర వహించారు.
 
[[అక్కినేని నాగేశ్వరరావు]] హైదరాబాదు చేరి, [[అన్నపూర్ణ స్టూడియో]] నిర్మించారు. [[దగ్గుబాటి రామానాయుడు]], [[రామోజీరావు]] లచే నిర్మించబడ్డ ఫిలిం స్టూడియోలు విరివిగా సినీ నిర్మాణం చేయటంతో బాటు పలువురికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. పలు తెలుగు చిత్రాలు [[హిందీ]], [[తమిళం]] ల లో పునర్నిర్మించబడ్డట్టే, పలు హిందీ, తమిళ మరియు మలయాళ చిత్రాలు తెలుగులో పునర్నిర్మింపబడ్డాయి. అయితే కొన్ని హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు నేరుగా అనువదించబడటమే కాక ఆయా భాషలలో కంటే తెలుగులోనే అధిక విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
[[అక్కినేని నాగేశ్వరరావు]] హైదరాబాదు చేరి, [[అన్నపూర్ణ స్టూడియో]] నిర్మించారు. భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.
 
ప్రతీ ఏటా దాదాపు 100 నుండి 150 వరకు తెలుగు చిత్రాలు టాలీవుడ్ ద్వారా విడుదలవుతున్నాయి. 2005 వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విదుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ అమెరికా డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి సెలవులకు విడుదల చేస్తారు.
 
[[అక్కినేని నాగేశ్వరరావు]] హైదరాబాదు చేరి, [[అన్నపూర్ణ స్టూడియో]] నిర్మించారు. భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.
2004 వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబం ధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.
 
==గణాంకాలు==
[[తెలుగు సినిమాలు 2006]] లో దాదాపు 245 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరానికి భారతదేశంలోనే ఈ సంఖ్య అత్యధికం.
 
[[తెలుగు సినిమాలు 2005]] వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విదుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ అమెరికా డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి సెలవులకు విడుదల చేస్తారు.
 
[తెలుగు సినిమాలు 2004]] వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబం ధించినసంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.
 
టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబందించిన చార్టు మిలియన్ రూపాయిలలో :
10,123

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/859599" నుండి వెలికితీశారు