తెలుగు సినిమా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→పరిశ్రమ: దగ్గుబాటి రామానాయుడు, రామోజీరావు పునర్నిర్మాణాలు, అనువాదాల గురించి |
చి →గణాంకాలు |
||
పంక్తి 36:
==గణాంకాలు==
[[తెలుగు సినిమాలు 2006|2006]] లో దాదాపు 245 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరానికి భారతదేశంలోనే ఈ సంఖ్య అత్యధికం.
[[తెలుగు సినిమాలు 2005|2005]] వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విదుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ అమెరికా డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి సెలవులకు విడుదల చేస్తారు.
[[తెలుగు సినిమాలు 2004|2004]] వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.
టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబందించిన చార్టు మిలియన్ రూపాయిలలో :
|