వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
నమస్కారం ,
==పరిచయము==
తెలుగు వికీపీడియాలో ప్రముఖమైన వ్యక్తుల [[జీవిత చరిత్ర]] లను విశదీకరించి తద్వారా భావితరాల వారికి తెలియజేయడం ఈ ప్రాజెక్టు ప్రధానాశయం . వివిధ ప్రాజెక్టులకు చెందిన వ్యక్తుల్ని, వారి జీవితాల్ని, అన్నిటిని సమన్వయ పరచడం. ముందుగా తెలుగువారిని గురించి కేంద్రీకరిద్దాము. కొంత అభివృద్ధిని సాధించిన తర్వాత భారతదేశం అంతటా విస్తరించవచ్చును.
నా పేరు లక్ష్మీకాంత్ , నేను చిత్తూరు జిల్లా , గుర్రంకొండ కు చెందిన వాడను. కళ్యాణి, ఆదినారాయణ మా అమ్మానాన్న.
మరియు సునీల్ నా తమ్ముడు.
ప్రస్తుతం నేను విద్యార్థిని.
 
==చేయవలసిన పనులు==