హసన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|footnotes =
}}
'''హసన్''' [[భారత దేశం]]లోని [[కర్ణాటక]] రాష్ట్రంలొనిరాష్ట్రంలోని ఒక జిల్లా మరియు ఒక పట్టణం. ఈ పట్టణం హసన్ జిల్లాకు రాజధాని కూడా. [[ఇస్రో|భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం]](ISRO) ప్రధాన నియంత్రణ కేంద్రం [[హసన్]] నందే కలదు.
 
==చరిత్ర==
హసన్ చరిత్ర సుమరుగా 5వ శతాబ్దం నుండి ప్రారంభమైనట్లుగా గుర్తించబడుతోంది. హాల్మాడి గ్రామంలోని [[కదంబ వంశం|కదంబ రాజులు]] వేయించిన శిలాశాసనమే దీనికి సాక్షి. కదంబ వంశం తరువాత 11వ శతాబ్దంలో [[హొయసల వంశం]] ఈ ప్రదేశాన్ని పరిపాలించింది. 11 నుండి 14వ శతాబ్దం వరకు హోయస్ల రాజుల రాజధాని ద్వారసముద్ర. ఇప్పటి [[హళిబేడు]] గ్రామం నందు ఈ రాజధాని అవశేషాలు కనిపిస్తాయి. మొదట్లో హోయస్ల రాజులు జైన మతాన్ని పాటించగా, ఆ తరువాతి హోయస్ల రాజులు [[శైవమతం|శైవాన్ని]] పాటించారు. కానీ ఈ రాజ వంశీయులు అన్ని మతాలను సమాన దృష్టితో చూసేవారని చెప్పడానికి [[హళిబేడు]]లోని [[శివుడు|శివుని]] దేవాలయమైన హొయసలేశ్వర దేవాలయం, [[బేలూరు]]లోని [[విష్ణువు]] దేవాలయమైన చెన్నకేశవ స్వామి దేవాలయం సాక్షి.
 
===శిలా శాసనాలు===
[[కదంబ వంశం|కదంబ వంశానికి]] చెందిన రాజులు [[కన్నడ]] భాషలో మొట్టమొదటి శిలశాసనం [[బేలూరు]] తాలుకాలోని హల్మాడి గ్రామంలో ఉన్నది. హసన్ జిల్లాలోని [[శ్రావణబెళగోళ]]లోనే అత్యధిక కన్నడ శిలాశాసనాలు లభిస్తున్నాయి. శ్రావణబెళగోళలో [[మరాఠీ]] శిలశాసనాలు కుడాకూడా ఉన్నాయి.
 
===హసన్ పేరు వెనుక కథ===
పంక్తి 38:
 
==భౌగోళిక ఉనికి==
హసన్ జిల్లాలో రెండు ముఖ్య భౌగోళిక భాగాలు ఉన్నాయి. మొదటిది మలనాడు పర్వత శ్రేణులు రెండవది పీఠభూమి భాగం. మలనాడు పర్వతశ్రేణులు [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమలలొకనుమలలో]] భాగం. జిల్లా లొజిల్లాలో ప్రముఖ నది [[హేమవతి]] ఈ నది [[కావేరి నది]]కి ఉపనది. పశ్చిమ కనుమల్లో భాగమైన మలనాడు కొండలలొ దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవులలో అమిత జంతు-వృక్ష సంపద కలదు. <!--- ಕೃಷಿಯ ದೃಷ್ಟಿಯಿಂದ, ಹಾಸನ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಫಲವತ್ತಾದ ಕೆಮ್ಮಣ್ಣು ಇದೆ. --> ఈ జిల్లాలో అనేక [[కాఫీ]] తోటలు ఉన్నాయి. మొట్ట మొదటి కాఫీ తోట ೧೮೪೩ సంవత్సరం వేయబడింది.
 
పరిపాలన నిమిత్తం హసన్ జిల్లాను 8 [[తాలుకా]]లుగా విభజించారు.
"https://te.wikipedia.org/wiki/హసన్_జిల్లా" నుండి వెలికితీశారు