ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q1387455 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''ధవళేశ్వరం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రాజమండ్రి (గ్రామీణ)]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము [[రాజమండ్రి]] పట్టణానికి తూర్పు వైపు ఉన్నది. ఈ గ్రామము చివరిలో [[కాటన్ దొర]] నిర్మించిన ఆనకట్ట ఉన్నది. ఇది కాటన్ దొర [[గోదావరి]] నది పై నిర్మించిన నాలుగు ఆనకట్ట లలోఆనకట్టలలో మొదటిది. దీనిని దాటి వెళ్తే [[బొబ్బర్లంక]], [[మద్దూర్లంక]], [[విజ్జేశ్వరం]] అనకట్ట లుఅనకట్టలు వస్తాయి. ఈ కాటన్ నిర్మించిన ఆనకట్ట లనిఆనకట్టలని భారతప్రభుత్వం [[1980]] సంవత్సరంలో ఆధునికీకరించింది. గోదావరి నది నీటి పారుదల శాఖకు ఇది ముఖ్య కేంద్రం.
 
==సరిహద్దులు==
రాజమండ్రి రైలు స్టేషన్ దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామానికి తూర్పున [[బొమ్మూరు]] గ్రామము, పశ్చిమాన గోదావరి నది,దక్షిణా దక్షిణాన [[వేమగిరి]] గ్రామాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, [[పిచ్చుకలంక]], బొబ్బర్లంక గ్రామాల మీదుగా [[విజ్జేశ్వరం]] వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.
 
==విద్యాసదుపాయాలు==
పంక్తి 35:
 
==రవాణా సదుపాయాలు==
ధవళేశ్వరం గ్రామానికి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఈ గ్రామం గుండా ఐదవ నంబరు [[జాతీయ రహదారి]] పోతున్నది. రాజమండ్రి నుండి [[కాకినాడ]], [[అమలాపురం]] మరియు [[రామచంద్రపురం]] మొదలైన జిల్లా లోనిజిల్లాలోని ప్రధాన పట్టణాలకు పోవు రహదారి ఈ గ్రామం మీదుగా వెళ్తుంది. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా బొబ్బర్లంక మరియు విజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా నుజిల్లాను చేరుకోవచ్చు.
 
==స్థల పురాణం==
పంక్తి 44:
 
==ఆకర్షణలు==
[[బొమ్మ:Dowleswaram opposite cotton museum.JPG|thumb|right|250px|కాటన్ మ్యుజియంమ్యూజియం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం]]
* '''కాటన్ మ్యూజియమ్'': కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్ర ను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లో వినియోగించిన వస్తువులు, ఆనకట్ట నిర్మాణ సామగ్రి నిసామగ్రిని ఇక్కడ మనం చూడవచ్చు. ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్దతులు, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఒక మంచి వనము కూడా ఉంది.
* '''ధవళేశ్వరం బ్యారేజి''': సాయంత్రం వేళ ఈ ఆనకట్ట చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్క గ్రామముల నుండి చాలా మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తారు. బ్యారేజి దిగువన గల ఇసుక తిన్నెలు పిల్లలకు పెద్దలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
* '''రామపాదాల రేవు'''
* '''జనార్ధనస్వామి ఆలయం''': జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్ట పైన ఉన్నది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కల్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం [[భీష్మ ఏకాదశి]] దినమున జరుగు ఈ ఉత్సవం చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రథోత్సవం చాలచాలా బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు . మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రి లొరాజమండ్రిలో ఛదువుకునెచదువుకునే రొజుల్లొరోజుల్లో ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
* '''లూథరన్ చర్చి''': ధవళేశ్వరం గ్రామంలో పురాతనమైన, అతి పెద్దదైన చర్చి ఉంది. దీనిని నిక్కం మెమోరియల్ ఇమ్మానుయెల్ లూథరన్ చర్చి అని అంటారు. విస్తీర్ణంలో పెద్ద కట్టడం అవడం వలన స్థానికులు దీనిని పెద్ద చర్చి అని అంటారు. ఇది ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ మిషన్ కు సంబందించినదిసంబంధించినది. మరొక ముఖ్యమైన విషయం, చర్చి కట్టడంలో ప్రముఖ విశేషం - చర్చి గోపురం, దానిలో ఉంచిన పెద్ద కంచు గంట. అ రోజులలో అంత భారీ గంట ను అంత పైకి ఎక్కించటం అనేది నాటి పని వారి పనితనానికి మచ్చు తునక .
* '''అగస్త్యేశ్వర స్వామి ఆలయం''': అగస్త్యేశ్వర స్వామి ఆలయం పురాతన స్వయంభూ శివాలయం. శ్రీ అగస్త్యేశ్వర స్వామి అనే ముని వల్ల శివలింగం ఉద్భవించినది గనుక, ఈ గుడి ని అగస్త్యేశ్వర స్వామి ఆలయం అని అంటారు.
* '''సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం''': సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం. ఇక్కడ గల వనం మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు