నిడుముక్కల సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
== నటించిన పాత్రలు ==
శ్రీకృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, శిశుపాలుడు, అశ్వనీదేవత (సుకన్య), భీష్మ, బబ్బిలి రంగారావు, జలంధరుడు, బిల్వమంగళుడు, ఖడ్గ నారాయణుడు, మన్మధుడు (అనసూయ), శ్రీరాముడు, భరతుడు, నారదుడు, గిరిరాజు (చండిక), క్రూరసేనుడు మొదలైనవి.
 
== బిరుదులు ==
* రంగభూషణ
* నాట్య విశారద
 
చివరి దశలో లారీ నడిపిస్తూ 1968, ఏప్రిల్ 17న మరణించారు.