అక్షతలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
హరిద్రాక్షతలు, రక్షాక్షతలు, శ్వేతాక్షతలు
పంక్తి 4:
బియ్యము [[చంద్రుడు|చంద్రునికి]] చెందిన [[ధాన్యము]]. మనః కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యంపై ఉంటుంది. మానవుని దేహం ఓ విద్యుత్ వలయం. ఆశీర్వదించేవారు చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలోని విద్యుత్ బియ్యానికి అందుతుంది.
 
ఆశీర్వాదించే వారికి చర్మవ్యాధులు ఉంటే ఆ ప్రభావం కూడా ఆశీర్వాదం తీసుకునే వారిపై పడుతుంది. అందుకే క్రిమిసంహరకమైన పసునుని కలిపి, కేవలం విద్యుత్ మాత్రమే స్వీకరించేలా చేసి పసుపు కలిపిన బియ్యాన్ని అనగా అక్షింతలనిచ్చి ఆశీర్వాధించమంటారుఆశీర్వదించమంటారు.<ref>[http://www.apherald.com/Astrology/ViewArticle/11096/%C2%A0%E0%B0%AA%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%86%E0%B0%B6%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AE%E0%B0%A8%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81--| అక్షతల లో పసుపు ఎందుకు కలుపుతారు?]</ref>
 
పసుపు లేదా కుంకుమ గానీ, కలపని అక్షింతలను పూజాకార్యక్రమాల్లో గానీ, శుభకార్యల్లోగానీ వాడరు.
 
అక్షింతలు మూడు రకాలు:
# హరిద్రాక్షతలు: పసుపు కలిపిన బియ్యం: వీటిని పూజకు, ఆశీర్వదించేటప్పుడు ఉపయోగిస్తారు
# రక్షాక్షతలు: పసుపు సున్నము కలిపిన బియ్యం
# శ్వేతాక్షతలు: ఏమీ కలపని తెల్లని బియ్యం : అశుభకార్యాలకు ఉపయోగించునవి
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/అక్షతలు" నుండి వెలికితీశారు