సోమవరప్పాడు (తాళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
సోమవరప్పాడు గ్రామ పెద్దలయిన కీ.శే.శ్రీ పోగుల రామబ్రహ్మం కృషివలన తూర్పు గంగవరం గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు అయింది. ఈ ప్రాంత ప్రజలందరికి గుంటి గంగ తిరునాళ్ళు అతి ముఖ్యమైన పండుగ. బ్రతుకుతెరువు కొరకు సుదూర ప్రాంతాలకు వెళ్ళిన ఈ ప్రాంతవాసులందరు తిరునాళ్ళు జరిగే రోజుకు తమ తమ స్వంత గూటికి చేరుకుంటారు. ఈ ప్రాంత ప్రజలందరికి మిగిలిన అన్ని పండగల కంటె ఈ గుంటి గంగ తిరునాళ్ళు అతి ముఖ్యమైనది.
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 1148
*పురుషులు 585
*మహిళలు 563
*నివాసగ్రుహాలు 250
*ప్రాంతీయబాష తెలుగు
 
==వెలుపలి లింకులు==
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]