శెట్టిగుంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శెట్టిగుంట''', [[వైఎస్ఆర్ జిల్లా]], [[కోడూరు|రైల్వే కోడూరు]] మండలానికి చెందిన గ్రామము. ఈగ్రామము వైఎస్ఆర్ జిల్లాలో కొయ్య బొమ్మలకు పేరుగాంచినది. బొమ్మల తయారీకి అనువైన చెక్క సమీపంలోని శేషాచల అడవులలో విస్తారంగా దొరికుతుంది.
* ఈ వూరిలో ఎర్రచందనంతొ కొయ్యబొమ్మల తయారీ 1920 నుండి ప్రారంభం అయినది. వివిధ రకాల దేవతా మూర్తులు, పూలకుండీలు, గృహోపకరణాలు, గ్లాసులు, భరిణలు, రాజు, రాణీ బొమ్మలు, తయారుచేసి తిరుపతి, కాళహస్తి, చెన్నై, బెంగుళూరు లకు పంపిస్తారు. ఈ వూరు విశ్వవిపణి వేదిక. ఇక్కడి బొమ్మలు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి బుష్ లను సైతం మురిపించినవి. 2013 మే నెలలో మలేషియాలో నిర్వహించనున్న అంతర్జాతీయ ప్రదర్శనకు పంపుటకు ఈ గ్రామం నుండి శ్రీ కోట సాంబయ్య మఱియు శివయ్య అను కళాకారులను ఎంపిక చెశారు. [1]
* ఈ గ్రామంలొ 'వర్ష' అను పేరుతొ ఒక పండ్ల రసాల పరిశ్రమ ఉన్నది. శ్రీ కస్తూరి విశ్వనాద నాయుడు దీని యజమాని. ఇక్కడ రోజుకి 60 టన్నుల చొప్పున మే నుండి ఆగష్టు వరకు మామిడి పల్ప్ (రసం) తయారు చేస్తారు. ఈ రసాన్ని ఎలాగయినా వాడుకోవచ్చు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ముడిసరకు కోకోకోలా, మాజా వారికే కాకుండా గల్ఫ్, యురోపియన్ దేశాలకు గూడా ఎగుమతి అగుచున్నది. ప్రతి యేటా 20,000 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. మామిడి కాయలను రైతులు దళారులతో పని లేకుండా నేరుగా ఈ పరిశ్రమకే సరఫరా చేస్తారు గనుక వారికి మార్కెట్ ధర కంటే 15% ఎక్కువగా గిట్టుబాటు అవుతుంది. [2]
{{కోడూరు మండలంలోని గ్రామాలు}}
 
Line 6 ⟶ 7:
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా రైల్వేస్టేషన్లు]]
[1] ఈనాడు కడప మే-3, 2013, పేజీ-1&7.
[2] ఈనాడు కడప 15జూన్ , 2013, పేజీ-8.
"https://te.wikipedia.org/wiki/శెట్టిగుంట" నుండి వెలికితీశారు