రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q160213 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
[[వాల్మీకి]] వ్రాసిన [[రామాయణం]] రాముని కధకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక [[విష్ణు పురాణం|విష్ణుపురాణము]]లో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. [[భాగవతం]] [[నవమ స్కంధము]]లో 10, 11 అధ్యాయాలలో రాముని కధ సంగ్రహంగా ఉంది. [[మహాభారతం]]లో రాముని గురించిన అనేక గాధలున్నాయి.
 
భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా అనేక అనువాదాలు, సంబంధిత గ్రంధాలు, జానపధ గాధల రూపంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. [[మధ్వాచార్యుడు|మధ్వాచార్యుని]] అనుయాయుల అభిప్రాయం ప్రకారం ''మూల రామాయణం'' అనే మరొక గ్రంధం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. [[వేదవ్యాసుడు]] వ్రాసినట్లు చెప్పబడే [[ఆధ్యాత్మ రామాయణం]] మరొక ముఖ్య గ్రంధం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివశించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాధను తెలుపుతూనే వ్యాకరణ కర్త [[పాణిని]] రచించిన [[అష్టాధ్యాయి]]ని, ప్రాకృత భాషకు సంబంధీంచినసంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది.<ref>[[Fallon, Oliver]]. 2009. Bhatti’s Poem: The Death of Rávana (Bhaṭṭikāvya). New York: [[Clay Sanskrit Library]][http://www.claysanskritlibrary.org/]. ISBN 978-0-8147-2778-2 | ISBN 0-8147-2778-6 | </ref>
 
భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా అనేక అనువాదాలు, సంబంధిత గ్రంధాలు, జానపధ గాధల రూపంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. [[మధ్వాచార్యుడు|మధ్వాచార్యుని]] అనుయాయుల అభిప్రాయం ప్రకారం ''మూల రామాయణం'' అనే మరొక గ్రంధం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. [[వేదవ్యాసుడు]] వ్రాసినట్లు చెప్పబడే [[ఆధ్యాత్మ రామాయణం]] మరొక ముఖ్య గ్రంధం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివశించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాధను తెలుపుతూనే వ్యాకరణ కర్త [[పాణిని]] రచించిన [[అష్టాధ్యాయి]]ని, ప్రాకృత భాషకు సంబంధీంచిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది.<ref>[[Fallon, Oliver]]. 2009. Bhatti’s Poem: The Death of Rávana (Bhaṭṭikāvya). New York: [[Clay Sanskrit Library]][http://www.claysanskritlibrary.org/]. ISBN 978-0-8147-2778-2 | ISBN 0-8147-2778-6 | </ref>
ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి [[పంబన్]] వ్రాసిన [[పంబ రామాయణము]]; 16వ శతాబ్దికి చెందిన [[తులసీదాస్]] రచన [[రామచరిత మానసము]].<ref>[http://www.maxwell.syr.edu/maxpages/special/ramayana/immappop.jpg Regional Ramayanas]</ref>
 
 
తెలుగులో లెక్క పెట్టడం కష్టమైనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని - [[తిక్కన]] రచించిన [[నిర్వచనోత్తర రామాయణము]]; [[గోన బుద్ధారెడ్డి]] రచించిన [[రంగనాధ రామాయణము]]; [[భాస్కరుడు]] రచించిన [[భాస్కర రామాయణము]]; [[విశ్వనాధ సత్యనారాయణ]] రచించిన [[రామాయణ కల్పవృక్షము]].
 
రామాయణ కధ భారతదేశం ఎల్లలు దాటింది. [[అగ్నేయాసియా]]లొలో అనేక జానపద గాధలు, కళాపరూపాలుగాకళారూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాధలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. [[జావా దీవి]] ([[ఇండొనీషియా]])లోని ''[[:en:Kakawin Ramayana|కాకవిన్ రామాయణ]]'', [[బాలి]] దీవిలోని ''రామకవచ'', [[మలేషియా]]లోని ''హికయత్ సెరి రామ (Hikayat Seri Rama)'', [[ఫిలిప్పీన్స్]]లోని ''మరదియా లవన (Maradia Lawana)'', [[థాయిలాండ్]]‌లోని ''[[:en:Ramakien|రామకీన్]]'' - ఇవన్నీ రాముని కధనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి.[[బ్యాంగ్‌కాక్]] నగరంలోని [[:en:Wat Phra Kaew|వాట్ ఫ్రా కేవ్]] మందిరంలో రామాయణ గాధకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడిఇఉన్నాయి. [[మయన్మార్]] దేశపు జాతీయ ఇతిహాసం ''[[:en:Yama Zatdaw|యమ జత్‌దా]]'' కూడా బర్మా భాషలో రూపుదిద్దుకొన్న రామాయణమే అనవచ్చును. ఈ కధలో రాముని పేరు ''యమ''. [[కంబోడియా]]లోని [[:en:Reamker|రీమ్‌కర్]] లో రాముని పేరు ''ఫ్రీ రీమ్ (Preah Ream)''. [[లావోస్]] కు చెందిన ''[[:en:Pra Lak Pra Lam|ప్ర లక్ ప్రా లామ్]]'' కధలో రాముని అవతారమే [[గౌతమ బుద్ధుడు]] అని చెప్పబడింది.
 
రామాయణ కధ భారతదేశం ఎల్లలు దాటింది. [[అగ్నేయాసియా]]లొ అనేక జానపద గాధలు, కళాపరూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాధలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. [[జావా దీవి]] ([[ఇండొనీషియా]])లోని ''[[:en:Kakawin Ramayana|కాకవిన్ రామాయణ]]'', [[బాలి]] దీవిలోని ''రామకవచ'', [[మలేషియా]]లోని ''హికయత్ సెరి రామ (Hikayat Seri Rama)'', [[ఫిలిప్పీన్స్]]లోని ''మరదియా లవన (Maradia Lawana)'', [[థాయిలాండ్]]‌లోని ''[[:en:Ramakien|రామకీన్]]'' - ఇవన్నీ రాముని కధనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి.[[బ్యాంగ్‌కాక్]] నగరంలోని [[:en:Wat Phra Kaew|వాట్ ఫ్రా కేవ్]] మందిరంలో రామాయణ గాధకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడిఇఉన్నాయి. [[మయన్మార్]] దేశపు జాతీయ ఇతిహాసం ''[[:en:Yama Zatdaw|యమ జత్‌దా]]'' కూడా బర్మా భాషలో రూపుదిద్దుకొన్న రామాయణమే అనవచ్చును. ఈ కధలో రాముని పేరు ''యమ''. [[కంబోడియా]]లోని [[:en:Reamker|రీమ్‌కర్]] లో రాముని పేరు ''ఫ్రీ రీమ్ (Preah Ream)''. [[లావోస్]] కు చెందిన ''[[:en:Pra Lak Pra Lam|ప్ర లక్ ప్రా లామ్]]'' కధలో రాముని అవతారమే [[గౌతమ బుద్ధుడు]] అని చెప్పబడింది.
 
== జీవితం ==
సీతారాముల జీవితం [[రామాయణం]]గా ప్రసిద్ధి వెందినచెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 [[శ్లోకము]]లతో కూడిన రామాయణము భారతదేశము, [[హిందూ ధర్మము]]ల [[చరిత్ర]], [[సంస్కృతి]], నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది.
 
సీతారాముల జీవితం [[రామాయణం]]గా ప్రసిద్ధి వెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 [[శ్లోకము]]లతో కూడిన రామాయణము భారతదేశము, [[హిందూ ధర్మము]]ల [[చరిత్ర]], [[సంస్కృతి]], నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది.
 
* '''బాల కాండము''' (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు