శరీరం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: శరీరం అనగా జీవులకు సంబంధించినది, ప్రతి జీవి వ్యక్తిగత భౌతిక శ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
శరీరం అనగా జీవులకు సంబంధించినది, ప్రతి జీవి వ్యక్తిగత భౌతిక శరీరంతో ఉంటుంది. శరీరంను ఆంగ్లంలో బాడీ అంటారు. బాడీ అను పదాన్ని తరచుగా ఆరోగ్య విషయాలు మరియు మరణమునకు సంబంధించిన విషయాలు తెలియజేయడానికి ఉపయోగిస్తారు. శరీర కార్యకలాపాల యొక్క అధ్యయనానికి శరీరధర్మశాస్త్రం ఉంది.
 
==ఇవి కూడా చూడండి==
 
 
==బయటి లింకులు==
 
[[en:Body]]
"https://te.wikipedia.org/wiki/శరీరం" నుండి వెలికితీశారు