శరీరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
మనిషి యొక్క మృతదేహన్ని శవం అంటారు. వెన్నెముకగల జంతువుల యొక్క మృతదేహాన్ని కళేబరం అంటారు. కొన్నిసార్లు వెన్నెముకగల జంతువుల, కీటకాల మరియు మానవ మృతదేహాలను కూడా కళేబరాలనే పిలుస్తారు. మృతదేహాన్ని పీనుగ అని కూడా అంటారు. శరీర నిర్మాణం యొక్క అధ్యయనాన్ని శరీర నిర్మాణ శాస్త్రం అంటారు. మాంసాహారం అనగా వధించిన జంతువు దేహం యొక్క శరీరం, దీనిలోని అనవసర భాగాలను తొలగించిన తరువాత దీనిని మాంసంగా ఉపయోగిస్తారు.
 
మనస్సు లేదా ఆత్మతో శరీరాన్ని పోల్చినప్పుడు శరీరం మనస్సు మరియు దేహం అనే రెండు భాగములని భావిస్తారు. మనస్సు యొక్క భౌతికవాద తత్వవేత్తలు మనస్సు శరీరం నుండి ప్రత్యేకమైనది కాదు అని, అయితే మెదడు మానసికంగా తన విధులు నిర్వర్తిస్తుందని వాదిస్తున్నారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/శరీరం" నుండి వెలికితీశారు