బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, [[నందవరం]]లో '''చౌడేశ్వరీమాత ఆలయం''' ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు.
బనగానపల్లె కి 10 కి.మి దూరంలో యాగంటి అను పుణ్యక్షేత్రం ఉన్నది.
 
==మామిడి==
{{main|బంగినపల్లి మామిడి}}
బనగానెపల్లె "బేనిషా" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.
 
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం ఇక్కడ ప్రసిద్ది చెందిన ఆలయాలు.
[[File:Chintamanu Matham - Sree Veerabrahmendra Swamy.jpeg|left|thumb|200px|చింతమాను మఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి]]
[[File:Veerabrahmendra Swamy NelaMatham Mukha dwaram.jpeg|thumb|200px|నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె]]
[[File:Sree Veerabrahmendra Swamy (Veerappaiah) Swamy, Nelamatham, Bangalore.jpeg|thumb|200px|నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె]]
[[File:Sree Veerabrahmendra (Veerappaiah) swamy nelamatha Garbha gudi.jpeg|thumb|200px|నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె]]
 
 
 
 
 
==మండలంలో గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు