యద్దనపూడి సులోచనారాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{Infobox writer <!-- for more information see [[:Template:Infobox writer/doc]] -->
| name=యద్దనపూడి సులోచనారాణి
| image=
| birth_place=[[కాజా]], [[కృష్ణా జిల్లా]], [ఆంధ్రప్రదేశ్]]
| death_date=
| death_place=
| occupation=నవలా రచయిత్రి
| nationality=భారతీయురాలు
| period=1970–ఇప్పటివరకు
| genre=[[శృంగారం]], [[నాటకం]], [[నవలా]]
| website=
}}
ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కధనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన '''యద్దనపూడి సులోచనారాణి''' రచనలు అనేకం. ఈమె కధలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి [[1940]]లో [[కృష్ణా జిల్లా]] [[మొవ్వ]] మండలములోని [[కాజా]] గ్రామములో జన్మించింది.
ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ ధారావాహికలుగా రూపొందించబడ్డాయి