సతత హరితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
==సతతహరితం లేక ఆకురాల్చు అనేందుకు కారణాలు==
ఆకురాల్చే చెట్లు చల్లని లేదా పొడి కాలంలో కాలానుగుణంగా వాటి ఆకులను రాల్చుతాయి. సతతహరిత చెట్లు ఆకులు కోల్పోతాయి, కానీ ఆకురాల్చే చెట్లలాగా ఒకే సమయంలో కాదు. వివిధ చెట్లు వివిధ సమయాల్లో వాటి ఆకులు రాల్చుతాయి, కాబట్టి మొత్తం మీద అడవి ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఎక్కువగా ఉష్ణమండల వర్షారణ్య మొక్కలను సతతహరితాలుగా పరిగణిస్తారు, ఆకు వయస్సును బట్టి రాలిపోయినా ఏడాది పొడవునా క్రమేపీ వాటి ఆకులు పునఃస్థాపితమవుతాయి, అయితే కాలానుగుణంగా పెరిగుతున్న జాతులు నిర్జల వాతావరణములో సతత హరితాలుగా లేక ఆకురాల్చేవిగా ఉండవచ్చు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సతత_హరితం" నుండి వెలికితీశారు