"సతత హరితం" కూర్పుల మధ్య తేడాలు

447 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
==సతతహరితం లేక ఆకురాల్చు అనేందుకు కారణాలు==
ఆకురాల్చే చెట్లు చల్లని లేదా పొడి కాలంలో కాలానుగుణంగా వాటి ఆకులను రాల్చుతాయి. సతతహరిత చెట్లు ఆకులు కోల్పోతాయి, కానీ ఆకురాల్చే చెట్లలాగా ఒకే సమయంలో కాదు. వివిధ చెట్లు వివిధ సమయాల్లో వాటి ఆకులు రాల్చుతాయి, కాబట్టి మొత్తం మీద అడవి ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఎక్కువగా ఉష్ణమండల వర్షారణ్య మొక్కలను సతతహరితాలుగా పరిగణిస్తారు, ఆకు వయస్సును బట్టి రాలిపోయినా ఏడాది పొడవునా క్రమేపీ వాటి ఆకులు పునఃస్థాపితమవుతాయి, అయితే కాలానుగుణంగా పెరిగుతున్న జాతులు నిర్జల వాతావరణములో సతత హరితాలుగా లేక ఆకురాల్చేవిగా ఉండవచ్చు. అత్యంత ఉష్ణ వాతావరణంలోని మొక్కలు కూడా సతతహరితాలుగా ఉన్నాయి. శీతల వాతావరణంలో చాలా తక్కువ మొక్కలు సతతహరితాలుగా ఉన్నాయి, -30 °C క్రింద తీవ్రమైన చలిని తట్టుకోగలిగిన వాటిలో కోనిఫెర్లు గణనీయంగా, కొన్ని సతతహరిత విశాలపత్ర మొక్కలు గలవు.
 
==ఇవి కూడా చూడండి==
32,620

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/861041" నుండి వెలికితీశారు