చాతుర్మాస్య వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆషాఢ శుద్ధ ఏకాదశి ని శయనైకాదశి అంటారు.ఆరోజున శ్రీ మహావిష్ణువ...
(తేడా లేదు)

12:32, 18 జూన్ 2013 నాటి కూర్పు

ఆషాఢ శుద్ధ ఏకాదశి ని శయనైకాదశి అంటారు.ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు.ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలం లో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు.