యార్లగడ్డ లక్ష్మీప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం:తెలుగు రచయితలు; +వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు; +[[వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ అవార...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
నవంబర్ 24, 1953లో [[కృష్ణా జిల్లా]] [[గుడివాడ]] దగ్గర [[వానపాముల]] లో జన్మించిన '''యార్లగడ్డ లక్ష్మీప్రసాద్''' ఆంధ్ర విశ్వకళా పరిషత్, [[హిందీ]] విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, [[తెలుగు]], హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. [[నందిగామ]] కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు. ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పి.హెచ్.డి. మార్గదర్శకము చేశాడు. హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నాడు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో 32 పుస్తకాలు రచించాడు. రాజ్యసభ సభ్యునిగా కూడ సేవలందించాడు.