"కోట" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q57821 (translate me))
 
'''కోట''' ([[ఆంగ్లం]]: Fort) అనగా [[రాజు]]లుండే పెద్ద [[కట్టడము]]. రాజులు తమ రాజ్యవ్యవస్థ, పాలనా యంత్రాంగము, పరివారజనులు, ఇతర రాజుల నుండి రక్షణ, దిగిమతుల నిల్వ మొదలగు వాటి నిర్వహణ కొరకు కోటలను నిర్మించేవారు.
రాజ్య వ్యవస్థ అధికముగా విలసిల్లినది భారతదేసమునందేభారతదేశమునందే కనుక ప్రపంచములో ప్రసిద్దమైనప్రసిద్ధమైన కోటలు అనేకం భారతదేశమునందే కలవు.
 
== కోటల నిర్మాణము ==
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదవులమేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కధల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి [[కొండ]]లను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. [[ఏనుగు]]ల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్దతిన పైకి చేర్చడం చేసేవారు.
 
== ప్రసిద్ద కోటలు ==
32,565

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/861344" నుండి వెలికితీశారు