"జాగర్లమూడి" కూర్పుల మధ్య తేడాలు

1,000 bytes added ,  7 సంవత్సరాల క్రితం
'''జాగర్లమూడి''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 3719
*పురుషులు 1807
*మహిళలు 1912
*నివాసగ్రుహాలు 965
*విస్తీర్ణం 1461 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
*గర్నెపూడి 4 కి.మీ
*నూతలపాడు 4 కి.మీ
*పరుచూరు 5 కి.మీ
*తనుబొద్దివారిపాలెం 5 కి.మీ
*చిమటవారిపాలెం 5 కి.మీ
===సమీప మండలాలు===
*పశ్చిమాన యద్దనపూడి మండలం
*ఉత్తరాన చిలకలూరిపేట మండలం
*పశ్చిమాన మార్టూరు మండలం
*తూర్పున పెదనందిపాడు మండలం
 
==వెలుపలి లింకులు==
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/861372" నుండి వెలికితీశారు