వీటూరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తొలగించు|విషయం లేని వ్యాసం, వాడుకరి ప్రయోగం}}
 
[[మీడియా:Vituri Suryanarayana murty- cine song writer.ogg]]
 
[[దస్త్రం:Vituri Suryanarayana murty- cine song writer|thumbnail|వీటూరి సూర్యనారాణ మూర్తి]]
 
వీటూరి పూర్తిపేరు వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి. జన్మస్థలం విజయనగరం. తన 12వ ఏట నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు వీటూరి. స్వయంకృషితో తెలుగు భాషపై ప్రావీణ్యం సంపాదించుకున్నారు. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. ఈ ఉత్సాహమే అతనిచేత నాటకాలు రాయించింది. పగ, కరుణాశ్రమం, కల్పన, ఆరాధన, చంద్రిక మొదలైన నాటకాలు రాశారు వీటూరి. ఆయనే సొంతంగా నాటక సంస్థను స్థాపించి చాలా నాటకాలు వేశారు. ఆ సమయంలోనే విజయనగరంలో జరిగిన సన్మానసభలో వీటూరిని ‘తరుణ కవి’ అని బిరుదునిచ్చి సత్కరించారు. వీటూరి పేరుతోనే కాకుండా జ్యోతిర్మయి, జ్యోతికుమార్ అనే మారుపేర్లతో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన పత్రికల్లో కథలు రాశారు.
"https://te.wikipedia.org/wiki/వీటూరి" నుండి వెలికితీశారు