పూర్ణోత్సంగుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పూర్నోత్సంగు శాతవాహన రాజులలో నాల్గవ వాడు.ఇతను క్రీ.పూ.౨౨౦ ౨౦౨...
 
కొంత విస్తరణ
పంక్తి 1:
పూర్నోత్సంగు'''పూర్నోత్సంగుడు''' [[శాతవాహనులు|శాతవాహన]] రాజులలో నాల్గవ వాడు. శ్రీ శాతకర్ణి కుమారుడు. ఇతను క్రీ.పూ.౨౨౦179, ౨౦౨161 మధ్య ఆంధ్ర దేశాన్ని పరిపాలించాడు . ఇతని కాలం లోకాలంలో రాజ్య విస్తరణ జరగలేదు. యితడుఇతడు ఒక నామ మాత్రమాత్రపు రాజురాజుగా గాచరిత్రలో చరిత్రమిగిలిపోయాడు. లో18 మిగిలిసంవత్సరాల పోయాడుపాటు పాలించాడు.
 
ఈయన జన్మనామం వేదిసిరి శాతవాహన. పూర్నోత్సంగుడు ఆయన యొక్క బిరుదు. అయితే పురాణాల్లోని ఆంధ్ర రాజుల జాబితాల్లో ఎక్కడా వేదసిరి శాతవాహన అన్న పేరు కనిపించకపోవటం వలన ఇద్దరూ ఒకటే అన్న విషయం ఖచ్చితంగా తేలలేదు.<ref>[http://books.google.com/books?id=EBnqAAAAMAAJ&pg=PA72&lpg=PA72&dq=purnotsanga#v=onepage&q=purnotsanga&f=false Report on the Elura Cave Temples and the Brahmanical and Jaina Caves in ...By James Burgess, Georg Bühler]</ref>
 
పురాణాల అనుసారంగా శ్రీ శాతకర్ణి మరణించిన తర్వాత, ఆయన కుమారుడు పూర్నోత్సంగుడు సింహసనాన్ని అధిష్టించాడని తెలుస్తున్నది. ఈయన పాలనాకాలంలో భారతదేశంలో సమకాలీన రాజులైన మగధకు చెందిన పుష్యమిత్ర సుంగ, కళింగ చక్రవర్తి ఖారవేలుడు మరణించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:శాతవాహనులు]]
"https://te.wikipedia.org/wiki/పూర్ణోత్సంగుడు" నుండి వెలికితీశారు