చక్రవర్తి రాజగోపాలాచారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| image = Gandhi Rajagopalachari.jpg
| image_caption = మహాత్మాగాంధీతో రాజాజీ
| birth_date = [[డిసెంబర్డిసెంబరు 10]], [[1878]]
| death_date = [[డిసెంబర్డిసెంబరు 25]], [[1972]] (వయసు: 94)
| other_names = రాజాజీ, సి.ఆర్.
| occupation = [[న్యాయవాది]], [[రచయిత]]<!-- , [[Statesman]] -->
| religion = [[హిందూ మతం|హిందూ]]
}}
'''రాజాజీ'''గా ప్రసిద్ధుడైన '''చక్రవర్తి రాజగోపాలాచారి''' (Chakravarthi Rajagopalachari) స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]]ను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ [[తమిళనాడు]] రాష్ట్రములోని [[సేలం]] జిల్లా, [[తోరపల్లి]] గ్రామములో [[1878]], [[డిసెంబర్డిసెంబరు 10]] న జన్మించాడు.
 
==బాల్యం==