అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: en:Andala Ramugu (1973 film) (deleted)
చి Wikipedia python library
పంక్తి 24:
 
మహదేవన్ సంగీతంలో రామకృష్ణ, సుశీల పాడిన పాటలన్నీ హిట్టే. "అబ్బోసి బుల్లెమ్మ, ఎదగడానికెందుకురా తొందరా, మము బ్రొవమని చెప్పవె, కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా, హరికథ ప్రతీపాటా వినులవిందే.
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవగా చిత్రించారు) తరవాతతరువాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్‌గా ఎదిగింది. ఇటివల వచ్చిన [[గోదావరి (సినిమా)|గోదావరి]] చిత్రంలో అందాలరాముడు ఛాయలు అక్క్డడక్కడా కాదు చాలాచోట్ల కనిపిస్తూనే ఉంటాయి.
 
==పాటలు==