అందాల రాముడు (2006 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4753493 (translate me)
చి Wikipedia python library
పంక్తి 19:
==కధ==
 
ఒక పల్లెటూరులో రాముడు (సునీల్) అనే కుర్రవాడు చిన్నప్పటినుండీచిన్నప్పటినుండి రాధ (ఆర్తి అగర్వాల్)ను ప్రేమించాడు. అయితే సవతి తల్లి అంటే ఇష్టంలేక ఇంటిలోంచి పారిపోతాడు. పన్నెండేళ్ళ తరువాత, తండ్రి మరణించాక, రాధ మీద ప్రేమతో తన వూరికి తిరిగి వస్తాడు. తన సవతి తమ్ముడిని (వేణుమాధవ్) ప్రేమగా చేరదీస్తాడు.