66,860
edits
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
|||
#[[గుండె]] సమస్యలు: గుండె ఎక్కువ వేగంతొ కొట్టుకుంటుంది. దీన్ని దీర్గకాలికంగా వెసుకునె వారిలొ గుండెపొటు వచ్చే అవకాశాలు చాల ఎక్కువ.
#hypersensitivity reactions: ఈ మందు వెసుకునె వారిలొ hypersensitivity reactions ఎక్కువ. జ్వరం, చర్మం పైన దద్దుర్లు రావటం, కడుపునొప్పి, గాస్ట్రిక్ సమస్యలు, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, దగ్గు, శ్యాస తీసుకొవటంలొ ఇబ్బందులు, అలసట ఇవ్వన్ని ఎక్కువగా వుంటె వెంబడె ఈ మందును అపివెయవలసి వుంటుంది. సాదరణంగా ఇవ్వన్ని మొదటి రెండువారాల్లొ కనిపిస్తాయి.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 mmol/L
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, గుండె సంబందిత సమస్యలు ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలొ ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా
==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలొ సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని వున్నాయి.
అలాగె బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదు. అయితె HIV Positive
==మూలాలు==
|