ప్రధాన మెనూను తెరువు

మార్పులు

No change in size ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
 
[[File:Alan Shearer Sport Relief.jpg|thumb|సైక్లింగ్ మారధాన్ సమయంలో బాన్‌బరీలో అలన్ షియరర్ ]]
మాజీ న్యూకాజిల్ చైర్మన్ఛైర్మన్ ఫ్రెడ్డి షెపర్డ్, షియరర్ 2005-06 సీజన్ యొక్క న్యూకాజిల్ కేర్‌టేకర్ సహాయ కార్యనిర్వాహకుడిగా బాధ్యతలు పూర్తి అయ్యాక, అతను 2006-07 సంవత్సరానికి క్లబ్ యొక్క స్పోర్టింగ్ అంబాసిడర్ అవుతాడని ప్రకటించాడు.<ref>{{cite news|url=http://findarticles.com/p/articles/mi_qn4158/is_20080307/ai_n24405416|title=Shearer in training but not for Newcastle coaching role|accessdate=2008-08-05|publisher=''The Independent''|date=2008-03-07}} {{Dead link|date=August 2010|bot=RjwilmsiBot}}</ref>
కానీ సెప్టెంబర్ 2008 లో షియరర్ ను అతని ఆనరరి పొజిషన్ నుండి క్లబ్ యజమాని మైక్ ఆష్లీ తొలగించాడని వార్తలు వచ్చాయి. కెవిన్ కీగన్ వెళ్ళిపోయాక, క్లబ్బుని నడిపిన విధానం గురించి షియరర్ చేసిన విమర్శలే దీనికి కారణం. స్టీవెన్ టేలర్ మరియు డేమియన్ డఫ్ లాంటి ఆటగాళ్ళు దీనిపై నిరసనలు వ్యక్తం చేసినా కూడా అతనిని తొలగించడం జరిగిందని వార్తలు వచ్చాయి.<ref>{{cite web|url=http://www.dailymail.co.uk/sport/football/article-1055797/Alan-Shearer-kicked-Mike-Ashley-reveals-Newcastles-cash-crisis.html|title=Alan Shearer is kicked out as Mike Ashley reveals details of Newcastle's cash crisis|publisher=The Daily Mail|date=15 September 2008}}</ref> ఈ వార్తలను క్లబ్బు ఖండించింది.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/sport2/hi/football/teams/n/newcastle_united/7616394.stm|title=Magpies dismiss Shearer sack talk|publisher=BBC Sport|date=2008-09-15|accessdate=2009-03-10}}</ref><ref>{{cite web|url=http://www.looktothestars.org/celebrity/1091-alan-shearer|title=Alan Shearer's Charity work|publisher=Look to the stars|accessdate=2009-04-08}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/861778" నుండి వెలికితీశారు