అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-మద్య +మధ్య)
చి Wikipedia python library
పంక్తి 188:
== చట్టం మరియు ప్రభుత్వం ==
=== రాష్ట్ర ప్రభుత్వం ===
అన్ని సంయుక్త రాష్త్రాలరాష్ట్రాల మాదిరిగా అలాస్కాకుడా రిపబ్లిక్ ఫలనా వ్యవస్థను సాగిస్తుంది. ఈ పాలనా వ్యవత్షలో మూడుశాఖలు ఊన్నాయి. గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహణా వ్యవస్థ, స్వచ్చంధంగా ఎన్నుకొనబడిన నియోజక సభ్యులు, అలాస్కా ప్రభుత్వ రాజప్రతినిధులతో నిర్వహించబడుతున్న శాసన సభ అనేవి ఇ మూడు విభాగాలు. అలాస్కా న్యాయవ్యవస్థ ఆధ్వర్యంలో
అలాస్కా సుప్రీం కోర్ట్ మరియు దిగువ కోర్టులు తమ విధి నిర్వహణ చేస్తుంటాయి.
 
పంక్తి 227:
 
===రైలుమార్గాలు===
1915 లో నిర్మిఛబడిన అలాస్కా రైలు మార్గం 20వ శతాబ్ధంలో అలస్కా అబివృద్ధిఅభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర వహించింది. అతిక్లిస్హ్టమైన నిర్మాణాలతో ఈ మార్గం ఉత్తర పసిఫిక్ స్హిప్పింగ్ మరియు సెవార్డ్ రహదార్లను అనుసంధానం చేయడానికి నిర్మించబడింది. సెవార్డ్ నుండి అలస్కా లోతట్టు ప్రాంతాలకు ఆంక్రోచ్, ఎక్లుట్న, వసిల్లా, డెనియల్ మరియు ఫైర్ బాంక్స్ వరకూ విట్తియర్, పాలమర్ మరియు ఉత్తర దృవం లను కలుపుకుని ఈ మార్గ నిర్మాణం జరిగింది. నగరాలు, పట్తణాలు, గ్రామాలు మరియు ఇతర భూములను కలుపుతూ నిర్మించబడిన ఈ రైలి మార్గాన్ని స్టేట్ వైజ్ రైలు బెల్ట్ అని అంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో నిరయరం అభివృద్ధి చెందుతున్న రహదారి మార్గాల కారణంగా అలస్కా ఆదాయ వనరులలో రైలు మర్గాల ప్రాధాన్యాన్ని కొంత తగ్గించాయి.
 
ఈ రైలు మార్గం వేసవి పర్యాటకులకు పేరు పొందినది. ఈ మార్గం అలాస్కా అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించింది. ఈ మార్గం వస్తు రవాణాకుఅధికంగా సహకరిస్తుంది. హీలీ వద్ద ఉన్న యూసీ బెల్లీ బొగ్గు గనుల నుండి బొగ్గును మతన్సుకా కొడ మార్గం గుండా సెవార్డ్ మరియు గ్రావెల్ కు చేరుస్తుంది. ఉఅత్తర అమెరికాలో ఇంకా అధికంగా ఉపయోగంలో ఉన్న రైలు మార్గాలలో అలాస్కా ఒకటి.
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు