ఆదర్శ వనితలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 33:
 
===[[తరిగొండ వెంగమాంబ]]===
మంచి కవయిత్రి, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. చిన్నతనం నుండీనుండి ఈమెకు దైవభక్తి ఎక్కువ. బాల్యంలోనే వితంతువు అయింది. అయినా ఆ నాటి ఆచారాలను పాటించలేదు. ఆనాడు భర్త చనిపోతే భార్యకు గుండు గీయించేవారు. ఆ ఆచారాన్ని కాదని ఎదిరించి నిలిచింది. ఈమె సహజ పండితురాలు. "వేంకటాచల మాహాత్మ్యం" అనే గ్రంథాన్ని రచించింది.
 
===[[తాళ్ళపాక తిమ్మక్క]]===
"https://te.wikipedia.org/wiki/ఆదర్శ_వనితలు" నుండి వెలికితీశారు