ఆర్కిమెడిస్ సూత్రం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రవంలో పూర్తిగా మున...
 
చి Wikipedia python library
పంక్తి 4:
నీటి కంటే [[సాంద్రత]] తక్కువ గల ఒక వస్తువు నీటిలో కొంతభాగం తేలియాడుచున్నది అనుకొనుము. అపుడు ఆ వస్తువు కోల్పోయిన నీటి బరువు ఆ వస్తువు భారం కన్నా యెక్కువ ఉండును. కాని నీటిలో కొంత మునిగి యున్న వస్తుభాగము యొక్క బరువు ఆ వస్తువు తొలగించబడ్డ నీటి బరువుకు సమానము అవుతుంది.<br />
==ప్లవమాన వస్తువులు==
ఒక చెక్క దిమ్మ యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా 6/10 వ వంతు ఉండును. ఈ దిమ్మ నీటిలో తేలినపుడు 6/10 ఘనపరిమాణం గల భాగం మాత్రమే నీటిలో మునిగి ఉంటుంది. అనగా తొలగింపబడిన నీటిభారం ఆ చెక్క దిమ్మ బరువుకు సమానంగా ఉందునుఉండును.ఒక సాంద్రత గలిగిన వస్తువు కూడా కొన్ని ఆకారాలలో ఉన్నపుడు నీటిలో తేలుటకు కారణం కూడా ఆర్కిమెడిస్ సూత్రమే. ఒక యినుప దిమ్మ నీటిలో మునుగుతుంది. కాని దానిని రేకులా చేసి పడవను చేసినట్లయితే నీటిపై తేలుగుంది.
==పడవ నీటిలో ఎందుకు తేలుతుంది==
ఒక పడవ నీటిలో తేలుతుంది. దానిలో అధిక బరువులు ఉన్నప్పటికీ నీటిపై తేలుతుంది. దీనికి కారణం నీరు దానికి ఊర్థ్వ బలాన్ని అధికంగా అందజేస్తుంది. ఆ పడవ మంచి నీటిలో కాకుండా సముద్రపు నీటిలో ప్రయాణించటం వలన ఆ నీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది కనుక అంది హెచ్చు నీటిని తొలగించును. అందువల్ల ఆ పడవకి సరిపోయే ఊర్థ్వ ఒత్తిడి లభిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఆర్కిమెడిస్_సూత్రం" నుండి వెలికితీశారు