ఇండినవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by d:Wikidata on d:Q425490
చి Wikipedia python library
పంక్తి 20:
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Crixivan_1557.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#'''కిడ్ని సమస్యలు''': 40% మందికి ఈ కిడ్ని సమస్యలు వచ్చె ప్రమాదం వుంది. మూత్రంలొ రాళ్లను ఇండినవిర్ ఎర్పరుస్తుంది దీనితొ కిడ్నిలొ రాళ్ళు ఎర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలొ నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటె ఎక్కువ పరిమాణంలొ నిళ్ళను త్రాగాలి. రొజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
#చర్మం పైన దుద్దుర్లు సాదారణంగసాధారణంగ ఈ మందు వాడె వారిలొ కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం,నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెంట్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి మరియు కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
#Indinavir రక్తంలొ Creatinine పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల అంతగా ప్రమాదం ఉండదు.
#Indinavir రక్తంలొ bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులొనికి మారటం దీని ప్రదాన లక్షణం.
పంక్తి 26:
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటె. ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యెకప్రత్యేక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్బవతిగర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలొ సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని వున్నాయి. గర్బవతిగర్భవతి మహిళలు Indinavir తొ పాటుగా ritonovir ను వెసుకొవాలి. ఎందుకంటె గర్బవతిగర్భవతి మహిళల్లొ ఈ మందు ప్రభావం తక్కువగా వుంటుంది
 
అలాగె బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదు. అయితె HIV Positive గర్బవతిగర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇండినవిర్" నుండి వెలికితీశారు