ఉత్తర ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1498 (translate me)
చి Wikipedia python library
పంక్తి 27:
 
 
ఉత్తరప్రదేశ్ ప్రధానంగా [[గంగా యమునా మైదానప్రాంతం]]లో విస్తరించి ఉన్నది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో [[పార్లమెంట్]] చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉన్నది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - [[చైనా]], [[భారత్]], [[అమెరికా సంయుక్త రాష్త్రాలురాష్ట్రాలు]], [[ఇండొనేషియా]], [[బ్రెజిల్]]. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.
 
భారత దేశంలో ఆర్ధిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)
పంక్తి 33:
== ప్రాచీన చరిత్ర ==
 
[[గంగా]] [[యమునా]] పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండీనుండి ఉత్తరప్రదేశ్, బీహార్, దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీ తో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి.
 
== ఇటీవలి చరిత్ర ==
పంక్తి 45:
* మధ్య ప్రాంతం - అవధ్ (ఓధ్)
* ఉత్తర భాగం - బాగల్ ఖండ్, బుందేల్ ఖండ్
* తూర్పు భాగం - పూర్వాంచల్పూర్వాంఛల్ (భోజపురి ప్రాంతం)
 
ఉత్తర ప్రదేశ్ లోని 70 జిల్లాలు 17 విభాగాలుగా పరిగణించ బడుతాయి. అవి [[ఆగ్రా]], [[అజంగడ్]], [[అలహాబాదు]], [[కాన్పూర్]], [[గోరఖ్ పూర్]], [[చిత్రకూట్]], [[ఝాన్సీ]], [[దేవీపటణ్]], [[ఫైజాబాద్]], [[బాహ్రూచ్]], [[బరేలీ]], [[బస్తీ]], [[మీర్జాపూర్]], [[మొరాదాబాద్]], [[మీరట్]], [[లక్నో]], [[వారాణసి]], [[సహరాన్పూర్]].
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ప్రదేశ్" నుండి వెలికితీశారు