ఔరంగజేబు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q485547 (translate me)
చి Wikipedia python library
పంక్తి 44:
'''ఔరంగజేబు''' ({{పర్షియన్|اورنگ‌زیب}} (పూర్తి బిరుదు '''అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి''')
 
ఔరంగజేబు ఆఖరి [[మొఘల్]] చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి [[భారతదేశం|భారత దేశాన్ని]] ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు ([[ఫారసీ]] పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది. ఔరంగజేబును [[ఆలంగిర్]] ("ప్రపంచాధినేత") అని కూడ పిలుస్తారు. అతని ముందు వచ్చిన ముఘల్ చక్రవర్తులు సాధరణంగా సర్వమత సామరస్యాన్ని తమ రాజకీయాలలో ఒక భాగం చేసారు. ఆ విధంగా వారు తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుల నుండీనుండి కాపాడుకున్నారు. వారికి విరుధ్ధంగా ఔరంగజేబు ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.
 
ఔరంగజేబు గొప్ప దైవ భక్తుడు. మతాచారాలను తు.చ. తప్పకుండ పాటించేవాడు. భారత దేశానికి తను చక్రవర్తి ఐనా, తన స్వంత ఖర్చులు (తిండి బట్టలు సైతం) కేవలం తను టొపీలు కుట్టి సంపాదించిన డబ్బులతొటే పెట్టేవాడని చెప్పుకుంటారు. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లిములు కాని వారిపై [[జిజియా]] పన్ను విధించాడు. [[ఇస్లాం]] మత శాస్త్రాలప్రకారం ముస్లింలనుండి [[జకాత్]] ముస్లిమేతరులనుండి [[జిజియా]] పన్ను వసూలుచేసే సాంప్రదాయమున్నప్పటికీ, అతని పూర్వీకులు [[జిజియా]] పన్ను వసూలు చెయ్యలేదు. ఔరంగజేబు మాత్రం ఇద్దరినుండి పన్నులు వసూలు చేసి చెడ్డపేరు తెచ్చుకొని [[మొఘల్ సామ్రాజ్యం]] పతనానికి కారకుడయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/ఔరంగజేబు" నుండి వెలికితీశారు