కంసాలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 28:
 
===శిల్పకారుడు===
శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు.ఏదైనా తయారు చేసే వాడు(క్రియేటర్)అని అర్థం.దురదృష్టవశాత్తూ, శిల్పి అంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారి పోయింది.శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ నాడు మన భారత దేశం లో మనం చూస్తున్న విగ్రహాలు,అద్భుతమైన దేవాలయాలు,మహా మహా నిర్మాణాలు,వంతెనలు,శిలా శాసనాలు,అజంతా ఎల్లోరా గుహలు,కోటలు,మహల్ లు,చెరువులు,ఏకశిలా రథాలు,...... ఎన్ని చేశారో మహానుభావులు.వీరినే 'స్థపతులు' అని అంటారు.జంతర్ మంతర్,నలందా విశ్వ విద్యాలయం,తాజ్ మహల్,చార్మినార్,మహా బలిపురం,తిరుపతి,శబరిమల,ఎర్రకోట,గోమఠేశ్వర,మధుర మీనాక్షి..... శిలా నిర్ణయం దగ్గర నుండీనుండి విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండీనుండి,స్థల పరీక్ష దగ్గర నుండీనుండి, వాస్తు పూజ దగ్గర నుండీనుండి, భవన లేదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండి... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని, వీరి చెయ్యి లేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు.భారత దేశానికి టూరిజం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే.వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని,రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు.ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు.
 
===స్వర్ణకారుడు===
"https://te.wikipedia.org/wiki/కంసాలి" నుండి వెలికితీశారు