కాంగో రిపబ్లిక్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 156 interwiki links, now provided by Wikidata on d:q971 (translate me)
చి Wikipedia python library
పంక్తి 134:
కంగొ రిపబ్లిక్ యొక్క కొద్దిపాటి జనాభా అంతా దేశం యొక్క ఆగ్నేయ భాగాన కేంద్రీకృతమై ఉంది.ఉత్తరాన ఉన్న విస్తారమైన ఉష్ణమండల అడవులని పూర్తిగా వదిలివేశారు.అందువల్ల కాంగో ఆఫ్రికాలోనే పట్టణ జనాభా ఎక్కువగాగల దేశం.70శాతం జనాభా బ్రజ్జావిల్లే పట్టణంలోకానీ,పాయింట్ నోరే లోకానీ,లేదాా రెండు పట్టణాలని కలుపుతున్న332 మైళ్ళ(534కి.మీ.)రైల్వే మార్గం వెంబడి ఉన్న చిన్న పట్టణాలలోకాని,గ్రామాలలోకానీ ఉంటున్నారు.గ్రామీన ప్రాంతాల్లో పారిశ్రామిక,వ్యాపార లావాదేవీలు,ఇటీవలికాలంలో బాగా తగ్గి,ఆ ప్రాంత ఆర్ధిక వ్యవస్థల్ని,ప్రభుత్వ,రాయితీలు,సాయాలపై ఆధారపడేట్లు చేశాయి.
జాతుల పరంగాకాని,భాషలపరంగా కాని,కాంగో జనాభా వైవిధ్యమైనదివైవిద్యమైనది.అక్కడ,68 మట్లాడే భాషల్ని గుర్తించారు.కాని వాటిని మూడు భాగాలకింద వర్గీకరించవచ్చు.కాంగోజాతి వారు జనాభాలో సగం మంది కల అతి పెద్ద జాతి.
The most significant subgroups of the Kongo are Laari in Brazzaville and Pool regions and Vili around Pointe-Noire and along the Atlantic coast. The second largest group are the Teke who live to the north of Brazzaville with 17% of the population. Boulangui (M’Boshi) live in northwest and in Brazzaville and form 12% of the population.[35][36]
 
"https://te.wikipedia.org/wiki/కాంగో_రిపబ్లిక్" నుండి వెలికితీశారు