కాజల్ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

దస్త్రం ఎగుమతి చేయబడింది
చి Wikipedia python library
పంక్తి 12:
'''కాజల్ అగర్వాల్''' భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన [[లక్ష్మీ కల్యాణం]] చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.
 
ఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన [[చందమామ]] సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ చరణ్ తేజ తో రాజమౌలి దర్శకత్వంలో [[మగధీర]] చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన [[డార్లింగ్]] లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో [[బృందావనం]]లో [[సమంత]]తో పాటుగా నటించింది. తరవాతతరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన [[మిస్టర్ పర్ఫెక్ట్]] సినిమాలో నటించారు. 2010లో ఈమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన [[నా పేరు శివ]] చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012 లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో [[బిజినెస్ మాన్]] సినిమాలో నటించారు. ప్రస్తుతం సూర్య సరసన [[మాట్రన్]] అనే తమిళ సినిమాలో నటిస్తూంది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/కాజల్_అగర్వాల్" నుండి వెలికితీశారు