"కాశీనాథుని నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
 
==దేశోద్ధారక==
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండీఅరంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను '''దేశోధ్ధారక''' అని సత్కరించారు.
 
==ఆంధ్ర గ్రంధమాల==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/862240" నుండి వెలికితీశారు