కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 30:
 
 
రాక్షస భృత్యులు ఎన్నో రకాల ఆహారాలు, మద్యాలుమధ్యాలు తీసికొని కుంభకర్ణుడి మందిరానికి వెళ్ళారు. అతని ఊపిరి తాకిడికి వారు మందిరంలో ప్రవేశించడమే కష్టమయ్యింది. కుంభకర్ణుడు ఉచ్చాస నిశ్వాసాలు చేస్తుంటే నిద్ర లేపడానికి వచ్చిన సైనికులు కుంభకర్ణుడి నాశికా రంధ్రాలలొ లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు. వాడిముందు ఆహారాన్ని, మద్యాన్నిమధ్యాన్ని వుంచి, పెద్దపెట్టున భేరీలు మ్రోగించారు. కర్రలతో కొట్టారు. గదలు, ముసలాలతో పొడిచారు. ఇక లాభం లేదని గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులతో తొక్కించారు. అయినా ప్రయోజనం లేదు.
 
జుట్టు పట్టి లాగారు. చెవులు పొడిచారు. కరిచారు. నీళ్ళు పోశారు. మదగజాలతో తొక్కించారు. కుంభకర్ణుడి చెవులలోకి చల్లటి నీరు పోశారు. అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగితే, అదే అవకాశం అనుకొని రాక్షస సైన్యం అంతా కలసి ఒక్కసారిగా అరిస్తే అప్పుడు కుంభకర్ణుడు లేచాడు. లేచిన వేంటనే పరిగలవంటి తన రెండు చేతులు విరుచుకొని , పాతాళగుహ లాంటి నోరు తెరచి ఆవలించాడు. వాడి దృష్టి వెంటనే అక్కడ పరిజనం వెంట ఉన్న మాంసరాసులు, అన్నం రాసులు, రక్తం కడవలు, మద్యభాండాలుమధ్యభాండాలు మీద పడుతుంది.. వాటిని తిని, త్రాగి, తేన్చిన తరువాత రావణుని ఆఙ్ఞను విన్నవించారు.
 
కుంభకర్ణుడు స్నానం చేసి, మరింత మద్యంమధ్యం త్రాగి, రావణుని అంత:పురానికి బయలు దేరాడు. అలా బయలుదేరిన కుంభకర్ణుడిని చూసిన వానరులు భయపడి పోయి చెట్లు, పుట్టలు ఎక్కారు, కొందరు సేతువు వైపు పారిపోయారు. అది చూసిన [[విభీషణుడు]] అంగదుడు , సుగ్రీవుడు తో వానర సైన్యానికి ధైర్యం చెప్పమని అలా నడిచివెళ్ళుతున్నది రాక్షసుడు కాదని ఒక యంత్రం అని చెప్పమంటాడు. సుగ్రీవుడు ఆ మాటలు ప్రకటించిన తరువాత వానరులు నెమ్మదించారు.
 
తనకు సంబంధించిన విపత్తును వివరించాడు రావణుడు. తమ సోదరుడు విభీషణుడు చెప్పినట్లు చేయడం మంచిదని కుంభకర్ణుడు సలహా ఇచ్చాడు. రావణుడు అందుకు కోపించాడు. మంత్రులు ఇచ్చిన చెడు సలహాలు రావణు
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు