కుబీర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
'''కుభీర్''' : [[అదిలాబాదు]] జిల్లా, [[కుభీర్]] మండలానికి చెందిన గ్రామము
'''కుభీర్ ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని '''కుభేర పురం''' అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామమునుండి షవాల్కర్ , బాపురావ్ జొషి, సుభెధార్ గంగారాంసింగ్ కొల్సిక్ వార్ రాములు లాంటి స్వాతంత్ర సమర యోదులు నిజాం రజాకార్ ల కు వ్యతిరెకం గా పోరాటం చేసారు... ఈ గ్రామాన్ని గతంలో పరిపాలింఛిన 'స్వామి' అనె రాజు గ్నాపకార్తం ఓ రాతితొ కట్టిన ఆలయం ఉంది. ఈ గుడి భూగర్బ్హం లో రాజు సమాది ఉంది... ఈ గుడి శిఖరం పై సున్నం తొ ఛెసిన దేవతా విగ్రహాలు ఉన్నాయి... ఈ గుడి పక్కనె ప్రాచీన విట్టలేశ్వరుని ఆలయం ఉంది.ఇది మధ్యయుగంలో నిర్మించబడిందని గర్బాలయంలోని శాసనం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రతి కార్తీకమాసంలో ఈ ఆలయంలో తెల్లవారు జాము నిర్వహించే 'కాకడహారతి'కార్యక్రమం తరతరాలుగా ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించబడుతోంది.. నెలరోజుల పాటు ఈ కాకడ హారతి కార్యక్రమం కొనసాగుతుంది... ఆతర్వాత నిర్వహిం'చే ఊరపండుగ' ను ఎంతో ఆనందోత్సాహల మధ్య నిర్వహించుకుంటారు ఈ గ్రామస్తులు... ఈ
<gallery>
Image:Example.jpg|Caption1''''''బొద్దు అక్షరాలు'''Image:Example.jpg|Caption2
|