కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాకతీయ వంశము''' ప్రస్తుత [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ప్రాంతమును [[1083]] నుండి [[1323]] వరకు పరిపాలించిన రాజవంశము. [[9వ శతాబ్దము|తొమ్మిదవ శతాబ్దము]] ప్రాంతములో [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటుల]] సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిక్రింద తెచ్చి పరిపాలించారు.
 
ముఖ్యులు
 
*[[గణపతిదేవుడు]]
*[[రుద్రమదేవి]]
*[[ప్రతాపరుద్రుడు]]
 
==చూడండి==
"https://te.wikipedia.org/wiki/కాకతీయులు" నుండి వెలికితీశారు