"కాళీపట్నం రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
corrected the typos and restructured ambiguous sentences. Did not add any new content.
చి (corrected the typos and restructured ambiguous sentences. Did not add any new content.)
}}
 
'''కారా మాస్టారు''' గా పసిద్దిపసిద్ధి పొందిన '''కాళీపట్నం రామారావు''' సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండిఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన [[యండమూరి వీరేంధ్రనాధ్వీరేంద్రనాథ్]] రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా అత్యంత సుప్రసిద్ధమైన రచనలు చేసారుసుప్రసిద్ధాలు.
 
 
1966లో వీరు రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గెలుపొందారు.
 
వీరు తెలుగు [[కథ]]కు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశారు. [[ఆంధ్రభూమి]] దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. 2008 జనవరి 18న లోకనాయక్ ఫౌండేషన్ వారు డా.వై.లక్ష్మీప్రసాద్ అధ్వర్యంలో [[విశాఖపట్నం]]లో కారా మాష్టారిని సన్మానించారు. ఆ సందర్భంగా లోక్ సభ స్పీకర్ తన సందేశంలో ఇలా చెప్పాడు - ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కధలుకథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చాడు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపాడు. 1964లో వెలువడిన 'యజ్ఞం' కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, [[రష్యన్]], ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమైన [[కథానిలయం]] విశిష్టమైన యత్నం.<ref>[http://speakerloksabha.nic.in/speech/SpeechDetails.asp?SpeechId=256 కారా సన్మానం సందర్భంగా లోక్ సభ్ స్పీకర్ సందేశం] ''Shri Kalipatnam Rama Rao, affectionately called ‘Ka Ra Mastaru’ in the Telugu literary world, is one such luminary who has had an ennobling literary career spanning nearly six decades. .. Shri Rama Rao’s writings reflect the social milieu of his own moorings, of the real life, experiences and difficulties he encountered in his younger days. It is these real-life experiences that equipped him to view the society around him with a critical eye, distancing himself from the class and caste system prevalent then and with immense love and affection for the poor and the downtrodden. His great story ‘Yagnam’ which he wrote way back in 1964, for which he was honoured with the prestigious the Central Sahitya Academy Award, poignantly depicted the feudal set up in a village. Shri Rama Rao’s stories are indeed incisive reflections on the social structure, conditions and class system of the times which unfortunately conditioned social behaviour and preferences than other higher values. In fact, Shri Rama Rao’s stories have left a deep impact on the readers and his felicitous writings have won him a very large number of admirers. Thanks to the translation of his works into Russian, English and many Indian languages, his stories have touched a deep chord among people far and wide.''
</ref>
* [[కారా కధలు]]
 
==కధాకథా నిలయం గురించి==
{{main|కథానిలయం}}
తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కధలనుకథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కధానిలయాన్నికథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కధకుకథకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంధాలయంగ్రంథాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.
 
1997లో ఆరంభమైన ఈ "[[కథా నిలయం]]"లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.
 
ఇంకా కధానిలయంలోకథానిలయంలో 2,000 పైగా కధలకథల సంపుటాలు, కధాకథా రచనలరచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన [[అక్కిరాజు ఉమాకాంతం]] రచన [[త్రిలింగ కధలుకథలు]] ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే [[యద్దనపూడి సులోచనారాణి]], [[యండమూరి వీరేంద్రనాధ్]] వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కధాకథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కధలుకథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కధాకథా ఏదో ఒక దృక్పధాన్నిదృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని కారా భావన.
 
 
కధాకథా నిలయం క్రింది అంతస్తులో పుస్తకాలు చక్కగా అద్దాల బీరువాలో అమర్చబడ్డాయి. ఎందరో శ్రేయోభిలాషులు, సాహితీ ప్రియులు, ప్రభుత్వం కూడా ఈ భవన నిర్మాణానికి సహాయం అందజేశారు. క్రింది భాగం హాలు పఠనాలయంగానూ, సమావేశ స్థలంగానూ ఉపయోగపడుతుంది. 1998నుండి కధాకథా నిలయ పర్యవేక్షణ ఒక ట్రస్ట్‌బోర్డ్ అధీనంలో ఉంది. నిత్యం ఈ కధానిలయంకథానిలయం నిర్వహణలోనూ, రచయితను తమ రచనలు పంపమని కోరడంలోనూ కారా నిమగ్నుడై ఉంటాడు. కారా స్వీయ రచనలు వివీధవివిధ పుస్తకాలుగా 971 పేజీలలో ప్రచురింపబడ్డాయి. వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఈ కధాలయానికేకథానిలయానికే చెందుతుంది.<ref>[http://www.hinduonnet.com/2000/12/01/stories/0401201w.htm హిందూ దినపత్రిక 2000 డిసెంబరు 1 న జి.వి.ప్రసాద శర్మ వ్యాసం]</ref>
 
==మూలాలు==
133

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/862336" నుండి వెలికితీశారు