యండమూరి వీరేంద్రనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
}}
 
'''యండమూరి వీరేంధ్రనాథ్''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. [[తూర్పు గోదావరి]] జిల్లా [[రాజోలు]] లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 [[1948]] లో జన్మించాడు<ref name="birth">[http://www.yandamoori.com/4.html యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం]</ref>. ఇతడు తెలుగులో సుప్రసిద్దసుప్రసిద్ధ [[నవలా సాహిత్యము|నవలా]] రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి.
==బాల్యం, విద్యాభ్యాసం==
యందమూరి వీరేంద్రనాథ్ [[తూర్పు గోదావరి]] జిల్లా [[రాజోలు]] లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 [[1948]] లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది.
పంక్తి 60:
* ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
* ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
* నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
* మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
* వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
పంక్తి 67:
* కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
* జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
* ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతోసహాభార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
* విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
* దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.
పంక్తి 196:
|[[సంపూర్ణ ప్రేమాయణం]]
|}
* దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడినది. రెండింటి మధ్య చాలా తేడాలు(పాత్రలు,కథ) ఉన్నాయి.
 
==వ్యక్తిత్వ వికాస రచనలు==
పంక్తి 226:
* [[ప్రియరాగాలు]] - కథ
==సినీ దర్శకుడిగా==
* [[అగ్నిప్రవేశం]]
* [[స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్]]
 
==ఇవికూడా చూడండి==
 
==బయటి లింకులు==
* యండమూరి వీరేంద్రనాథ్ :[http://www.yandamoori.com/ అధీకృత వెబ్సైటు లింక్]
* [http://www.yandamoori.com/publications.html yandamoori.com] : [http://www.yandamoori.com/publications.html యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు కావాలంటే]
* [[ఇంటర్రన్ట్ మూవీ డేటా బేస్]] : [http://www.imdb.com/name/nm0004470/ imdb-లింక్]
* [[ఏవికేఎఫ్.ఆర్గ్]] : [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=118 యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు]
 
==మూలాలు==