66,860
edits
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
=================================
అర్దరాత్రి
పెళ్ళాంబిడ్డ
రాజ్యం బయటివరకు చేరవేసి తిరిగివచ్చిన అశ్వం
అశృనయనాలతో నాగార్జునకొండలో ఇంకా నిలబడే వుంది
కారణాలు కార్లు మార్క్స్ కి తెలుసు
రొడీన్ మ్యూజియంలో శిల్పిగా మారి ఆలోచిస్తూనేఉంటాడు
అలొచనకి మనిషికి ఉన్న
భాషకి భావానికి ఉన్న
వేదనకి శరీరానికి ఉన్న
నేలకి నీటికి ఉన్న
==================================
కడలి కెరటానికి నిజం తెలుసు
పాతరాతియుగం పనిముట్లు పట్టుకొని చరిత్ర చీకటి కొణాల గుహల్లొకి వెళ్ళిపోతాను
కొయ్యగుర్రన్ని తగల బెట్టగల కొత్త ఇంధనాన్ని కనిపెడతాను
కొత్త విశ్వాల విశ్వవస్రం నేసి
మనిషి ఒంటిపై కప్పుతాను
అంటాడు నగ్నముని
|