"బుచ్చిబాబు (రచయిత)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
{{మొలక}}
{{అయోమయం|బుచ్చిబాబు}}
'''బుచ్చిబాబు'''గా పేరుపడిన ఈయన అసలు పేరు '''శివరాజు వెంకట సుబ్బారావు''' ([[1916]] - [[1967]]). ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. ఈయన కలంపేరు తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' గాను అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' గాను గ్రహించారుఅన్న పేరుతోనూ రచనలు చేశారు.
 
బుచ్చిబాబు [[జూన్ 14]], [[1916]]లో [[ఏలూరు]]లో సూర్య ప్రకాశరావు మరియు వెంకాయమ్మ దంపతులకు జన్మించాడు. [[అక్షరాభ్యాసం]] కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మరియు బి.ఏ. పట్టాలు గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో చదివారు. తర్వాత మద్రాసు [[ప్రెసిడెన్సీ కళాశాల]]లో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, [[నాగపూర్ విశ్వవిద్యాలయం]] నుండి 1941లో ఎం.ఏ. పట్టా పొందారు.
ఈయన కొన్నాళ్ళు అనంతపురం మరియు విశాఖపట్నంలలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1945 నుండి 1967లో మరణించేవరకు [[ఆలిండియా రేడియో]]లో పనిచేశాడు.
 
బి.ఏ. విద్యార్ధిగావిద్యార్థిగా ఉన్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ కళాశాల వార్షిక సాహిత్య సంచికలో (1936) వీరి ప్రప్రథమ రచనలు - 'జువెనిలియా', 'బ్రోకెన్ వయోలిన్' అనే ఆంగ్ల కవితలు, 'పశ్చాత్తాపం లేదు' అనే తెలుగు కథానిక ప్రచురించబడ్డాయి.
 
ఈయన ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. ఈయన వ్రాసిన చిన్న కథలు సాధారణంగా చాలా పొడవుగా ఉండి, పాత్ర చిత్రణలోనూ, కథ నెరేషన్‌లో విన్నూతమైన శైలి కలిగి ఉంటాయి. బుచ్చిబాబు ఆలోచనా స్రవంతిపై సోమర్‌సెట్ మామ్, ఓ హెన్రీ తదితర ఆంగ్ల రచయితల ప్రభావం మెండుగా కనిపిస్తుంది.<ref>http://dsal.uchicago.edu/digbooks/digpager.html?BOOKID=PL4775.R4_1967&object=139</ref> కొన్ని నవలలునవలలే వ్రాసినా మంచి నవలా రచయితగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు రచయితలు, కవులందరూ జాతీయవాదులు, మార్క్సిస్టులు లేదా ఏదో ఒక సంఘసంస్కరణ ఉద్యమానికి చెందిన వారైన కాలంలో అతికొద్ది మంది ఆధునిక అభ్యుదయ రచయితల్లో బుచ్చిబాబు ఒకడు.<ref>Buddhism in Modern Andhra: Literary Representations from Telugu - Velcheru Narayana Rao [http://jhs.oxfordjournals.org/cgi/reprint/hin005v1.pdf]</ref>
 
వీరు [[1967]] సంవత్సరంలో పరమపదించారు.
133

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/862357" నుండి వెలికితీశారు