గణితం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 193 interwiki links, now provided by Wikidata on d:q395 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
== చరిత్ర ==
{{main|గణిత శాస్త్ర చరిత్ర}}
గణితము వేద కాలము నుండీనుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన [[వేద గణితము]] ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారత దేశముతో పాటు [[ప్రాచీన ఈజిప్టు]], [[మెసపుటేమియా]], [[ప్రాచీన చైనా]], [[ప్రాచీన గ్రీకు]] నాగరికతలలో ఎక్కువగా అభివృద్ది చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్దిలో భారతీయుల పాత్ర ఎంతో కలదు. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన '''[[సున్న|సున్నా]]''' భారతీయుల ఆవిష్కరణే.
<br />కొన్ని ప్రాచీన భారతీయ గణిత గ్రంధాలు:
 
"https://te.wikipedia.org/wiki/గణితం" నుండి వెలికితీశారు