"గుల్జారీలాల్ నందా" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
==తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము==
నందా[[ జూలై 4]], [[1898]]న [[అవిభాజిత పంజాబ్]] ప్రాంతములోని [[సియాల్‌కోట్]] (ప్రస్తుతము [[పంజాబ్ (పాకిస్తాన్)]] లో ఉన్నది) లో జన్మించాడు. ఈయన విధ్యాభ్యాసమువిద్యాభ్యాసము [[లాహోర్]], [[ఆగ్రా]] మరియు [[అలహాబాద్]] లలో జరిగినది. 1920-1921 వరకు ఈయన [[అలహాబాద్ విశ్వవిద్యాలయము]]లో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో [[బొంబాయి]]లోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము సహాయనిరాకరణోద్యమములో చేరాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్టైల్ కార్మిక సంఘము కార్యదర్శి అయ్యి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి జైలు కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు.
 
{{భారత ప్రధానమంత్రులు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/862491" నుండి వెలికితీశారు