"గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7603 (translate me))
చి (Wikipedia python library)
(౨) మీకు ఈ లైసెన్సు సమర్పించుట ద్వారా, సాఫ్ట్ వేర్ ను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు/లేక మార్పులు చేయుటకు మిమ్మల్ని చట్టపరంగా అనుమతించడం.
 
అంతేకాక, మూలకర్తల మరియు మా రక్షణార్దం, ఈ ఉచిత సాఫ్ట్ వేర్ కు ఎటువంటి పూచీ లేదని, కాబట్టి అందరూ దీనిని గ్రహించగలరని ఆశిస్తున్నాము. ఒక వేళ ఎవరైనా సాఫ్ట్ వేర్ కు మార్పులు చేసి, అట్టి సాఫ్ట్ వేర్ ను వ్యాప్తి చేసిన, స్వీకర్తలు వారి వద్ద ఉన్నది మూలప్రతి కాదని గ్రహించవలెనని మా మనవి, దీనివలన, ఇతరులు స్రుష్టించినసృష్టించిన సమస్యల కారణాన మూలకర్త గౌరవానికి ఎటువంటి భంగము కలుగదు.
 
చివరగా, ఎటువంటి ఉచిత ప్రోగ్రామ్ అయినను నిరంతరం సాఫ్ట్ వేర్ పేటెంట్ల హెచ్చరికలకు లోనవుతుంది. ఉచిత ప్రోగ్రామ్ పునఃపంపిణీదారులు వాటిపై వారి వరి వ్యక్తిగత పేటెంట్లు పొందుట, తద్వారా, వాటిపై సర్వాధికారాలు పొందుట వంటి దుష్పరిణమాలు కలుగకూడదని మేము ఆశిస్తున్నాము. దీన్ని నివారించుటకు, మేము స్పష్టం చేయునది ఏమనగా, ఏవిధమైనటువంటి పేటెంటు లైసెన్సు అయినను అందరి ఉచిత వినియోగానికి ఉపకరించవలెను లేదా ఎట్టి లైసెన్సూ వర్తించదు.
ప్రతీ వెర్షన్ కు గుర్తించుటకు వీలుగా ఒక వెర్షన్ నంబరు ఈయబడుతుంది. ప్రోగ్రామ్ కు వర్తించు ప్రస్తుత మరియు ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ నంబరును తెలియజేసినచో, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురించబడిన అట్టి లైసెన్సు వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని లేక ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని మీ ఇష్టానుసారం పాటించవచ్చును. లైసెన్సు యొక్క వెర్షన్ నంబరును ప్రోగ్రామ్ సూచింపకున్న, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురింపబడిన ఏదేని వెర్షన్ ను మీరు ఎంచుకొనవచ్చును.
 
౧౦. ప్రోగ్రామ్ యొక్క భాగాలను మీరు భిన్నమైన షరతులు ఉన్న ఇతర ఉచిత ప్రోగ్రాములందు చేర్చ దలచిన, అందుకు అనుమతి కోరుతూ మూలకర్తకు మీ విజ్ఞాపన వ్రాయవలెను . ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారు కాపీరైట్ పొందబడిన సాఫ్ట్ వేర్ కొరకు, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారికి మీ విజ్ఞాపన వ్రాయవలెను ; ఇందుకు కొన్ని సందర్భాలలో మేము మినహాయింపులిచ్చుట జరుగుతుంది. మా ఉచిత సాఫ్ట్ వేర్ యొక్క నిష్పన్నాల స్వతంత్ర్యత్వాన్ని కాపాడుట,మరియు సాధారణంగా సాఫ్ట్ వేర్ యొక్క ఉమ్మడి వాడకమును మరియు పునఃవినియోగమును వ్రుద్ధి చేయుట, అను రెండు లక్ష్యాలను ద్రుష్టిలోదృష్టిలో ఉంచుకొని , మా తీర్పును నిర్దేశించుట జరుగుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/862526" నుండి వెలికితీశారు