66,860
edits
చి |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
==భారత స్వాతంత్ర్యోదమం==
రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సేలం పట్టణానికి ప్రతినిధిగా ఎన్నికవడంతో ప్రారంభమైంది. 1900 మొదటి దశాబ్దంలో ప్రముఖ జాతీయవాది [[బాలగంగాధర తిలక్]] పట్ల ఆకర్షితుడయ్యాడు. 1917 లో సేలం పట్టణ మునిసిపాలిటీకి
1919 లో [[మహాత్మా గాంధీ]] స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ కూడా ఆయన్ను అనుసరించాడు. [[సహాయ నిరాకణోద్యమం]]లో పాల్గొన్నాడు. న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశాడు. 1921 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు.<ref name="pillarsp88" />
|