చుక్కా రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 45:
 
౧౯౮౩లో చుక్కా రామయ్య పదవీ విరమణ చేసిన తరువాత ప్రభుత్వంచే ఆమోదించబడిన పింఛను ఇతర లాభములు అతనికి రాలేదు. దీనివలన అతను జీవనభృతికి మార్గములు చూసుకొనవలసి వచ్చినది.
అతను బాసర నందలి సరస్వతి ఆలయమునకు వెళ్ళి తన భవిష్యత్తు కొరకు ఆలోచించుకొనుటకు ఒక వారము దినములు అచట నుండెను. అక్కడ తను మళ్ళీ ప్రయివేటుగా టీచింగును మొదలుపెట్టుటకు నిర్ణయం తీసుకొనెను. తన ఉద్యోగ విరమణానంతరపు జీవితపు విజయమును అతను బాసర సరస్వతీదేవి ఆలయమునకు ఆపాదిస్తాడు. అతను హైదరాబాద్‌నకు వచ్చి నల్లకుంటలో స్థిరపడినాడు. ఐ.ఐ.టి జె.ఇ.ఇ ప్రవేశ పరీక్షకు సిద్ధమగుచున్న కొందరు విద్యార్ధులు గణితము నుందు అతని సహాయము అడిగినారు. పరీక్షను పాసవుటలో ఆ బాచ్ చాలా విజయము సాధించినది. అతను చాలా ప్రఖ్యాతి నొందినాడు మరియు ఇప్పుడు రామయ్య ఇన్స్టిట్యూట్ అను అతని ఇన్స్టిట్యూట్ నుందు ప్రవేశము కొరకు ప్రవేశ పరీక్ష కొరకు ప్రవేశ పరిక్ష అను పిలవబడు ఒక ప్రవేశ పరీక్ష జరుపబడును. ౨౦,౦౦౦ పైగా విధ్యార్ధులువిద్యార్ధులు ఈ పరీక్ష రాయుదురు మరియు ప్రతి బాచ్ నకు ౭౫ మంది ప్రవేశమునకు తీసుకొనబడుదురు. ౧౯౮౫లో ఈ ఇన్స్టిట్యూట్ ప్రవేశపెట్టబడినప్పటి నుండి ఇప్పటివరకూ ౨,౦౦౦ మంది పైగా విద్యార్ధులు ఐ.ఐ.టిలలో ప్రవేశించిరి.
 
 
"https://te.wikipedia.org/wiki/చుక్కా_రామయ్య" నుండి వెలికితీశారు